ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

ఏపీలో కరోనా విజ్రంభణ

corona virus

ఏపీలో గత 24గంటల్లో 69,429కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 7,073కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్టంలో ఒక్క రోజులో 8,695మంది కోలుకోగా 48మంది మృతి చెందినట్లు తెలిపింది. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,458గా నమోదు కాగా, 5,606మరణాలు సంభవించినట్లు తెలిపింది. ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 54,47,796కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.

Back to top button