గుసగుసలు

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో చిత్రం

కొన్నాళ్ళుగా రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటూ వ‌చ్చిన ప‌వ‌న్ ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. ప్ర‌స్తుతం పింక్ రీమేక్ చిత్రంతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చారిత్రాత్మ‌క చిత్రం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ చిత్రం త్వరలో ప్రారంభం కానున్నది. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరిన్ని విషయాలు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.

Comment here