జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

టోక్యో ఒలింపిక్స్.. క్వార్టర్స్ కు చేరుకున్న వినేశ్ ఫొగాట్

Wrestler Vinesh Fogat arrives at the quarters

భారత మహిళా రెట్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ లో శుభారంభం చేసింది. 53 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఫ్రిక్వార్టర్స్ లో ఆమె స్వీడన్ కు చెందిన మ్యాట్ సన్ సోఫియాను 7-1 తేడాతో ఓడించింది. మ్యాచ్ లో ఆది నుంచి ఆధిపత్యం చలాయించింది. దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. తొలి పిరియడ్ లో 2,2,1 స్కోరు సాధించిన ఆమె రెండో పిరియడ్ లో 2 మాత్రమే సాధించింది. ప్రత్యర్ధి 1 పాయింట్ సాధించింది.

Back to top button