జనరల్

ABO వారికి కరోనా వచ్చే అవకాశం తక్కువ..

ABO are less likely to get corona.

carona

కరోనా వైరసతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కొందరు వైరస్‌ నుంచి కోలుకోగా మరి కొందరు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే ఈ మధ్య కేసులు తగ్గుతుండడం కొంత ఊరటనిస్తోంది. కాగా తాజాగా కోవిడ్‌ రక్త గ్రూపుల మధ్య అధ్యయనం చేసిన పరిశోధకులు A, B, Oవారికి కరోనా సోకే అవకాశం తక్కువ అని గుర్తించారు. A,AB గ్రూపు వారికి ఈ వైరస్‌ ఎక్కువగా ప్రభావం చూపుతుందని పరిశోధకులు వెల్లడించారు.

Back to top button