తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

Narkatpally: నార్కట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

Accident: Two DCMs collided in Narkatpally

నల్లగొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఏపీ లింగోటం వద్ద రెండు డీసీఎంలు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నార్కట్ పల్లి లోని కామినేని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Back to top button