బాలీవుడ్సినిమా

మళ్ళీ న్యూడ్ గా నటిస్తా.. ‘రాధికా’ కొత్త సిరీస్ !

Radhika Apte
బోల్డ్ హీరోయిన్ అనగానే గుర్తుకువచ్చే హీరోయిన్స్ లో ‘రాధికా ఆప్టే’ కూడా ఒకరు. అసలు ‘రాధికా ఆప్టే’ ఏం చేసినా ప్రత్యేకమే. న్యూడ్ సీన్స్ లో రెచ్చిపోయినా.. వివాదాస్పద కామెంట్స్ తో రెచ్చగొట్టినా అది ఆమెకే సాధ్యం. ఇక తాజాగా ‘రాధికా ఆప్టే’ ఒక వెబ్ సిరీస్ ను నిర్మించబోతుంది. ఆ వెబ్ సిరీస్ లో నటి కూడా ఆమెనే. అందుకే, తన నిర్మాణంలో వెబ్ సిరీస్ వస్తోంది కాబట్టి.. కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుందట. అవసరం అయితే, మరోసారి న్యూడ్ గా కూడా కనిపిస్తా అని అంటుందట. వెబ్ సిరీస్ కి డిమాండ్ రావాలంటే.. తాను మళ్ళీ అలాంటి సీన్స్ తో కుర్రాళ్లకు హీట్ పెంచాలి అని ఈ అమ్మడు ఫిక్స్ అయిపొయింది.

Also Read: ‘క్రాక్’ డైరెక్టర్ కి బాలయ్య ఫోన్ ?

మరి ఎలాంటి సీన్స్ తో ఈ బ్యూటీ రెచ్చిపోతుందో చూడాలి. ఇక ప్రస్తుతం ఈ ముదురు బ్యూటీ వంటలు చేస్తూ, ఫిట్ నెస్ కాపాడుకోవడానికి ఎక్స్ స్రైజ్ లు చేస్తూ టైం పాస్ చేస్తోందట. ఏది ఏమైనా అందరూ వెబ్ సిరీస్ లు చూడడానికి సమయం కేటాయిస్తుంటే.. రాధికా ఆప్టే మాత్రం వెబ్ సిరీస్ తీయడానికి సమయం కేటాయిస్తోంది. అసలుకే ఈ హాట్ బ్యూటీ వేరే వాళ్ళ సినిమాలకే ప్రాణం పెట్టేస్తోంది. మరి ఈవిడగారు నిర్మించబోయే వెబ్ సిరీస్ లో ఇంక ఎంత జాగ్రత్త తీసుకుంటుందో.

Also Read: సూపర్ స్టార్ ను బాధ పెడుతున్న ఫ్యాన్స్ !

ఇంతకీ ఈ బ్యూటీకి పెద్దగా స్టార్ డమ్ లేకపోయినా, చాన్స్ లు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగానే హడావుడి చేస్తోంది. పైగా తనకు పుస్తకాలు చదివే అలవాటు ఉందని.. ఈ లాక్ డౌన్ లో చాల పుస్తకాలు చదివానని.. వాటి ప్రేరణతోనే వెబ్ సిరీస్ ల స్టోరీస్ పై ఎక్కువ దృష్టిపెట్టానని ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది. ఇంతకీ ‘రాధికా ఆప్టే’ వెబ్ సిరీస్ ఎప్పుడు రానుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

Back to top button