జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

AFghanistan: భారతీయుల్ని తరలించేందుకు సిద్ధంగా సీ-17 విమానం

Afghanistan: Ready C-17 aircraft

ఆఫ్ఘనిస్థాన్ లో చిక్కుకున్న భారతీయుల్ని తీసుకువచ్చేందుకు వైమానికి దళం సీ-17 రవాణా విమానాలను సిద్ధంగా ఉంచింది. అయితే కావాల్సినంత మంది భారతీయులు కాబూల్ విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఐఏఎఫ్ విమానాన్ని పంపేందుకు ఏర్పాటు చేశారు. సీ-17 విమానంలో సుమారు 250 మంది భారతీయుల్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కాబూల్ తాబిబన్ల ఆధీనంలో ఉంది. ఎయిర్ ఇండియా విమానాలను ఆపరేట్ చేయడం కష్టంగా ఉన్న నేపథ్యంలో కేవలం వైమానిక దళ విమానాలను నడపనున్నారు.

Back to top button