జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

బెంగాల్ స్పీకర్ గా బిమన్ బెనర్జి

Biman Banerjee as Speaker of Bengal

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ గా మరోసారి బిమన్ బెనర్జి ఎన్నికయ్యారు. బెంగాల్ అసెంబ్లీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి సమక్షంలో ఎమ్మెల్యేంతా కలిసి ఆయనను స్పీకర్ గా ఎన్నుకున్నారు. బెహాలా వెస్ట్ ఎమ్మెల్యే పార్థ చటర్జి స్పీకర్ గా బిమన్ బెనర్జి పేరును ప్రతిపాదించడా ఆ ప్రతిపాదన డమ్ డమ్ నార్త్ ఎమ్మెల్యే చంద్రమా భట్టాచార్య బలపర్చారు. ఈ ప్రతిపాదన ఆధారంగా ప్రొటెం స్వీకర్ ముఖర్జి వాయిస్ ఓటింగ్ నిర్వహించి బిమన్ బెనర్జి స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు.

Back to top button