ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

Guntur: గుంటూరులో బీటెక్ విద్యార్థి దారుణ హత్య

BTech student killed in Guntur

గుంటూరు నగరం కాకాణి రోడ్డులో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఓ దుండగుడు విద్యార్థిని కత్తితో పొడిచి చంపాడు. ఓ ప్రైవేట్ కళాశాలలో ఆమె మూడో సంవత్సరం చదువుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Back to top button