ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్మిర్చి మసాలా

రాజధాని బిల్లులు ఆమోదం పొందినట్లే

 పాలన వికేంద్రకరణ,  సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు ఇంకా శాసన మండలి సెలక్ట్ కమిటీ ముందు ఉన్నాయన్నా వాదన సరికాదనీ ఏపి శాసన సభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు హైకోర్టుకు వెల్లడించారు.మండలి నుంచి నిర్ణీత సమయంలో బిల్లులు తిరిగి వెళ్లకపోతే అధికరణ 197(2) ప్రకారం ఆబిల్లులు ఆమోదం పొందినట్లే భావించాలని స్పష్టం చేశారు

Also Read: సీఎం జగన్ పై మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణ

Back to top button