తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్మిర్చి మసాలా

ఓపెన్ నాలాలపై  క్యాపింగ్ నిర్మాణం- కేటిఆర్

హైదరాబాద్  నగరంలో రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పుు

ktr

నగరంలోని ఓపెన్ నాలాలపై క్యాపింగ్  నిర్మాణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.  హైదరాబాద్  నగరంలో రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పుు ఉన్న నాలాలపై క్యాపింగ్ కార్యక్రమాలు పూర్తిచేయాలని దీనికి సంబందించిన ప్రణాళికలు సిద్థంచేయాలని  అధికారులను మంత్రి ఆదేశించారు.జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కేటిఆర్ సమీక్ష నిర్వహించారు. క్యాంపింగ్ కు 300రూ కోట్లు ఖర్చు అవుతాయని పరిపాలనా పరమైన అనుమతులు ఇస్తామని చెప్పారు.

Also Read : రైతుల  శ్రేయస్సు కోసమే ఆ బిల్లులు -మోదీ

Back to top button