బ్రేకింగ్ న్యూస్

 • బాలికపై స్వామీజీ అత్యాచారయత్నం

    స్వామిజీ ముసుగులో కొందరు వ్యక్తులు అనేక దుర్మార్గపు పనులకు ఒడిగడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా రాజుర సమీపంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్న స్వామి ఆత్మారాం మహారాజ్ ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన…

 • న్యూజిలాండ్ 249 ఆలౌట్

  న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ పూర్తైంది. 249 పరుగులకు ఆ జట్టు ఆలౌటైంది. భారత బౌలర్లలో షమి నాలుగు, ఇషాంత్ మూడు, ఆశ్విన్ రెండు వికెట్లు తీయగా బూమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. కివీస్ బ్యాట్స్ మెన్ లో డెవాన్ కాన్వే…

 • ఏడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

  న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కైల్ జేమీసన్ ఔటయ్యాడు. షమి వేసిన 87 వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడబోయి బౌండరీ వద్ద బూమ్రా చేతికి చిక్కాడు. దాంతో ఆ జట్టు 192 పరుగుల వద్ద…

 • బీజేపీ సంస్థాగత సమావేశాలు

  ఏపీలో బీజేపీ నిర్వహిస్తున్న సంస్థాగత సమావేశాలలో భాగంగా ఈరోజు అరకు పార్లమెంటు జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, లోకుల గాంధీ, జిల్లా అధ్యక్షుడు పంగి రాజా రావు,…

 • న్యూజిలాండ్ ఆరో వికెట్ డౌన్

  షమి మరోసారి మెరిశాడు. 82.1 ఓవర్ కు గ్రాండ్ హోమ్ 13 పరుగుల వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దాంతో ఆ జట్టు 162 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. కాగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ 28 పరుగులతో పట్టుదలతో…

 • పవార్ నివాసంలో ముగిసిన కీలక నేతల భేటీ

  ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ నివాసంలో కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం ముగిసింది. భాజపాకు, మోదీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించేందుకే ఈ సమావేశం జరుగుతోందన్న ఊహాగానాల మధ్య జరిగిన ఈ భేటీలో ఎనిమిది రాజకీయ పార్టీలకు చెందిన…

 • Raghurama Raju

  జగన్ కంపెనీపై హైకోర్టులో రఘరామ పిటిషన్

  సీఎం జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజు పొడిగింపుని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో రఘురామ పిటిషన్ వేశారు. మైనింగ్ లీజ్ లో అక్రమాలు జరిగాయని సీబీఐ నిర్ధారించిందన్నారు.…

 • కేసీఆర్ పై విజయశాంతి ఆగ్రహం

  సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పర్యటనలు కాలక్షేపానికే తప్పితే వాటి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండడం లేదని దుయ్యబట్టారు. సీఎం పర్యటనలు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని విమర్శించారు. ఈ పిచ్చి పర్యటనలు, మాసపు…

 • చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

  ఆగిరిపల్లి మండలం ఈదరలో విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన చిన్నారులు శోభనాపురం అల్లూరమ్మ చెరువులో పడి మృతి చెందారు. నిన్న ఇంటి ముందు ఆడుకుంటూ ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. మృతులు శశాంక్ (11) చంద్రిక(9) జగదీశ్ (8) గా పోలీసులు గుర్తించారు. ఈ…

 • Corona Virus

  తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

  తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,175 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కాగా 10 మంది మరణించారు. తాజాగా కరోనా నుంచి మరో 1,771 మంది బాధితులు కోలుకున్నారు.…

 • గురుకుల ప్రవేశపరీక్ష తేదీ ఖరారు

  తెలంగాణలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. జూలై 18న ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చీఫ్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. పరీక్షకు వారం రోజులు ముందు గురుకుల సొసైటీల వెబ్ సైట్లు…

 • న్యూజిలాండ్ ఐదో వికెట్ డౌన్

  భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఒక్క పరుగు తేడాతో రెండు వికెట్లు పడగొట్టడంతో కివీస్ ఒత్తిడిలోకి జారుకుంది. 101/2 ఐదో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 117 వద్ద మూడో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్ లో రాస్ టేలర్ అవుటయ్యాడు.…

Back to top button