సినిమా బ్రేకింగ్ న్యూస్

 • నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు

  మోడల్, నటి షెర్లి చోప్రాకు సమన్లు అందాయి. అశ్లీల చిత్రాలను తెరకెక్కించి, యాప్ లలో అప్ లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ…

 • ‘మా’ ఎన్నికలపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు

  అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ ‘మా’ అధ్యక్షుడైతే తాను ఎంతో సంతోషిస్తానని నటుడు మంచు విష్ణు అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేసన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న విష్ణు తాజాగా ఓ ఛానెల్…

 • ‘మా’ ఎన్నికలపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

  మా ఎన్నికలపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి కోసం పోటీ చేయమని పరిశ్రమ పెద్దలే తనని కోరారు. అయితే ఆ సమయంలో పోటీలో ఎవరూ నిలబడలేదని, ఇప్పుడు కొంతమంది పోటీలోకి…

 • మరోసారి తీవ్రంగా గాయపడిన విశాల్

  నటుడు విశాల్ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. సినిమా యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న ఆయనకు తీవ్ర గాయమైంది. విశాల్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం నాట్ ఏ కామన్ మ్యాన్ శరవణన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం…

 • నారప్ప వివాదంపై సురేశ్ బాబు స్పష్టత

  వెంకటేశ్ నటించిన నారప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై గత కొన్ని రోజుల నుంచి వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారప్ప విడుదల విషయంలో నెలకొన్న వివాదంపై తాజాగా సురేశ్ బాబు…

 • ఆ వార్తలు బాధించాయి.. ఆర్. నారాయణమూర్తి

  తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై సినిమా నటుడు ఆర్. నారాయణమూర్తి స్పందించారు. అవి తననెంతో బాధించాయని ఆయన అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ గద్దర్ మాట్లాడారు. నారాయణమూర్తికి…

 • ‘మా’ ఎన్నికలపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

  మా ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని పట్టించుకోను అని ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మా ఎన్నికలు, శ్వాశ్త భవనంతోపాటు…

 • అగ్ర హీరోతో ‘రాక్షసుడు2’

  సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన చిత్రం రాక్షసుడు. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే ఈ చిత్రానికి సీక్కెల్ ని సిద్ధం చేసినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. రాక్షసుడు…

 • ఆర్య ‘సార్ పట్ట’ ట్రైలర్.. ఎలా ఉందంటే..?

  కబాలి, కాలా చిత్రాలతో తెలుగులోనూ విశేష ఆదరణ పొందారు తమిళ దర్శకుడు పా. రంజిత్. ఇప్పుడు ఆయన నుంచి సార్ పట్ట అనే చిత్రం రాబోతుంది. ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాని…

 • ఓటీటీలో నారప్ప రిలీజ్ డేట్ ఫిక్స్

  వెంకటేశ్ కీలక పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నారప్ప తమిళ సూపర్ హిట్ అసురన్ రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, రాజీవ్ కనకాల…

 • రేపు ఎల్లమందలో కత్తి మహేష్ అంత్యక్రియలు

  సినీ, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలం ఎల్లమందలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం కత్తి మహేష్ పార్థివదేహాన్ని చెన్నై…

 • అనన్య పాండే ఇంట్లో విషాదం

  బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె నానమ్మ వయోభారం కారణంగా కన్నుమూసారు. అనన్య తండ్రి చుంకీ పాండే అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. అంత్యక్రియలకు అనన్యతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు…

Back to top button