జాతీయం – అంతర్జాతీయం

 • న్యూజిలాండ్ 249 ఆలౌట్

  న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ పూర్తైంది. 249 పరుగులకు ఆ జట్టు ఆలౌటైంది. భారత బౌలర్లలో షమి నాలుగు, ఇషాంత్ మూడు, ఆశ్విన్ రెండు వికెట్లు తీయగా బూమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. కివీస్…

 • ఏడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

  న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కైల్ జేమీసన్ ఔటయ్యాడు. షమి వేసిన 87 వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడబోయి బౌండరీ వద్ద బూమ్రా చేతికి చిక్కాడు. దాంతో…

 • న్యూజిలాండ్ ఆరో వికెట్ డౌన్

  షమి మరోసారి మెరిశాడు. 82.1 ఓవర్ కు గ్రాండ్ హోమ్ 13 పరుగుల వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దాంతో ఆ జట్టు 162 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. కాగా కెప్టెన్…

 • పవార్ నివాసంలో ముగిసిన కీలక నేతల భేటీ

  ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ నివాసంలో కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం ముగిసింది. భాజపాకు, మోదీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించేందుకే ఈ సమావేశం జరుగుతోందన్న ఊహాగానాల మధ్య జరిగిన ఈ…

 • న్యూజిలాండ్ ఐదో వికెట్ డౌన్

  భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఒక్క పరుగు తేడాతో రెండు వికెట్లు పడగొట్టడంతో కివీస్ ఒత్తిడిలోకి జారుకుంది. 101/2 ఐదో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 117 వద్ద మూడో వికెట్ కోల్పోయింది. షమీ…

 • న్యూజిలాండ్ మూడో వికెట్ డౌన్

  న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. షమి వేసిన 63.1 ఓవర్ కు రాస్ టేటర్ 11 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడిచ్చిన క్యాచ్ ను శుభ్ మన్ గిల్ ముందుకు దూకి అందుకున్నాడు. దాంతో…

 • నెమ్మదిగా సాగుతున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్

  60 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్ 117/2 స్కోరుతో నిలిచింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 14, రాస్ టేలర్ 11 పరుగులతో ఎంతో సంయమనంతో ఆడుతున్నారు. భారత పేసర్లు ఎంత కట్టుదిట్టంగా బంతులేస్తున్నా ఓపికతో…

 • ఐదో రోజు ఇంకా మొదలు కాని ఆట

  ఐసీసీ ప్రపంచ చాంపియన్ షిప్ లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్ ఐదో రోజు ఆటకూ వరుణుడు అడ్డుతగిలాడు. నిన్న నాలుగో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కాగా…

 • మాజీ ప్రధాని దేవెగౌడకు షాక్

  మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల నాటి వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రూ. 2 కోట్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. 2011 జూన్…

 • COVID

  దేశంలో తగ్గిన కరోనా కేసులు.. ఎన్నంటే..

  దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. అందుకు తగ్గట్టే రోజురోజుకూ కొత్త కేసుల్లో క్షీణత కనిపిస్తోంది. తాజాగా 42,640 మందికి కరోనా సోకింది. సుమారు 91 రోజుల తర్వాత తొలిసారి రోజువారీ కేసులు 50…

 • Tax on petrol and diesel

  మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

  దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. మంగళవారం చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్ పై 28 పైసలు, డీజిల్ లీటర్ కు 28 పైసల వరకు పెంచాయి. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా ఇంధన…

 • వర్షం కారణంగా నాలుగో రోజు ఆట రద్దు

  టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ నాలుగో రోజు ఆట పూర్తిగా నిలిచిపోయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రెండు సెషన్లు…

Back to top button