జాతీయం – అంతర్జాతీయం

 • బీహార్ అసెంబ్లీ స్పీకర్ గా విజయ్ సిన్హా ఎన్నిక

  బీహార్ అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే విజయ సిన్హా ఎన్నికయ్యారు. బీహార్ లో జరిగిన స్పీకర్ ఎన్నికలో బీజేపీ తరుపున విజయసిన్హా పోటీ చేయగా, ఆర్జేడీ తరుపున ఎమ్మల్యే బిహారీ చౌదరిని ప్రకటించింది.…

 • రోహింగ్యాలపై విచారణ జరిఫించాలి: కేంద్ర మంత్రి స్మృతి ఇరాని

  హైదరాబాద్ లో ఉంటున్న రోహింగ్యాలపై టీఆర్ఎస్ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం చాలా మంది…

 • అహ్మద్ పటేల్ మృతిపై పలువురి సంతాపం

  కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణంపై ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఇతరులకు సహాయపడడం,…

 • చైనాలో మళ్లీ కరోనా విజృంభణ విమాన సేవలు రద్దు

  చైనాలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీంతో చైనాలోని అత్యంత రద్దీ గా ఉండే విమానాశ్రయం పుడాంగ్ ఎయిర్ పోర్టులో విమాన సేవల రద్దు చేశారు. షాంఘై ప్రాంతంలో ఇటీవల 7 కరోనా కేసులు…

 • వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణ రూపొందిస్తున్నాం: మోదీ

  దేశ్ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణ రూపొందిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ నిల్వల…

 • అత్యుత్తమ నగరాల జాబితాలో ఢిల్లీకి చోటు

  ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ చోటు దక్కించుకుంది. 2021వ సంవత్సరానికి ప్రపంచ ఉత్తమ నగరాల జాబితాను వాంకోవర్ లోని రెసోనాన్స్ కన్నల్టెన్సీ లిమిటెడ్ ప్రకటించింది. వీటిలో ఢిల్లీకి 62 వ…

 • దూసుకొస్తున్న ‘నివర్’..: ఏపీ, తెలంగాణలో అలర్ట్

  బంగాళాఖాతంలో ఏర్పడిన ‘నివర్’ తుఫానుగా బలపడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో నివర్…

 • శివసేన ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

  మనీల్యాండరింగ్ కేసులో శివసేన ఎమ్మ్ ల్యే ప్రతాప్ సర్నాయక్ ఇళ్లపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. అయితే ఈడీ మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. థానేలోని ఓవల -మజివాడ నియోజకవర్గ ఎమ్మల్యే అయిన…

 • భారత్ లో కొత్తగా 37,975 కరోనా కేసులు

  దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 37,975 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 480 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91,77,840గా నమోదైంది.…

 • రాజీవ్ హత్యకేసు ధోషికి పెరోల్

  దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు శిక్షననుభవిస్తున్న పెరరివళన్ కు సుప్రీం కోర్టు వారం రోజుల పెరోల్ ను మంజూరు చేసింది. ఆనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూడడానికి, మేనకోడలు…

 • రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా

  స్వల్ప లక్షణాలు ఉండడంతో రాజస్థాన్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ గా నిర్దారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో…

 • కరోెనాతో గవర్నర్ సతీమణి మృతి

  కరోనా మహమ్మాని ప్రుముఖులను బలి తీసుకుంటుంది. తాజాగా ఒడిశా గవర్నర్ గణేశీ లాల్ సతీమణి సుశీలాదేవి కరోనాతో మృతి చెందారు. కరోనా కారణంగా గత కొంత కాలంగా ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. సోమవారం…

Back to top button