తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

 • నాగర్ కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

  నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని బిజినేపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్ లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీకుమారుడు మృతి చెందారు.…

 • రేవంత్ రెడ్డి డ్రైవర్, పీఏ పై బెయిలబుల్ వారెంట్ జారీ

  ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి డ్రైవర్, పీఏపై అవినీతి నిరోదక శాఖ ప్రత్యేక న్యాయస్థానం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సాక్షులుగా విచారణకు హాజరుకావాలని ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్ రెడ్డితో…

 • తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. ఎన్నంటే?

  తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,11,947 కరోనా పరీక్షలు నిర్వహించగా 623 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,43,716కు చేరింది. ఈ మేరకు…

 • ఆస్పత్రిలో కూలిన లిఫ్టు.. బయటపడ్డ ఎమ్మెల్యే

  ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి లిఫ్ట్ ప్రమాద ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఉప్పల్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో పాటు బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి సహా…

 • హుజూరాబాద్ లో ఉద్రిక్తత

  తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హుజూరాబాద్ అంబేద్కర్ కూడలిలో తెరాస, భాజపా వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.…

 • వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

  తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మల్కనూరు వద్ద వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కారును బావి నుంచి వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు.…

 • తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

  తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,23,166 కరోనా పరీక్షలు నిర్వహించగా 645 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,42,436కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…

 • ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై కేసు

  నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గనికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై యాదాద్రి భూవనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిన్న చౌటుప్పల్ పట్టణంలో లబ్ధిదారులకు రేషన్…

 • Corona cases in India

  తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

  రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 638 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 715 మంది కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మొత్తం కొవిడ్…

 • TS CM KCR Dalit Bandhu Scheme

  ముగిసిన ‘దళితబంధు’ అవగాహన సదస్సు

  సీఎం కేసీఆర్ అధ్యక్షతన దళిత బంధు పథకం అమలుపై హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత ప్రతినిధులతో ప్రగతి భవన్ లో జరిగిన అవగాహన సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పథకం విధివిధానాలను దళిత…

 • ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. ఎన్నంటే?

  ఏపీలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గత పదిరోజులుగా 2వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఇవాళ ఆ సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 1,627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్…

 • Revanth Reddy slams CS Somesh Kumar

  కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

  సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలన్నారు. పంటల బీమా అమలు కాకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే…

Back to top button