విప్లవ చైనా విస్తరణవాద చైనాగా మార్పు

మేము చదువుకునే రోజుల్లో చైనా అన్నా, చైనా విప్లవమన్నా వల్లమాలిన అభిమానం వుండేది. ‘చైనాపై అరుణతార’ రాసిన ఎడ్గార్ స్నో పుస్తకం అమితాసక్తితో ఒకటికి రెండుమూడుసార్లు చదివాం. చైనా లాంగ్ మార్చ్ కధ

View More

అమరావతి కధకు ముగింపు ఎప్పుడు?

అమరావతి రైతుల ఆందోళన 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విదేశీ భారతీయుల నిరసన గళం హడావుడి టీవీ మాధ్యమాల్లో ధ్వనించింది. విశేషమేమంటే ఇదికూడా ఇప్పటికే టిడిపి అనుకూల ముద్రపడిన టీవీ ల్లోనే వినిపించట

View More

ప్రభుత్వరంగ బ్యాంకులపై ముప్పేట దాడి

ప్రభుత్వరంగ బ్యాంకులపై ముప్పేట దాడి ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రచార మాధ్యమాలు, వినియోగదారులు చివరకి యజమాని అయిన ప్రభుత్వం కూడా అవకాశం దొరికితే ప్రభుత్వరంగ

View More

ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలకు 45 సంవత్సరాలు

ఇప్పటికి 45 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ రాత్రికి రాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించింది. విశేషమేమంటే ఇందిరా గాంధీ ముందుగా ఎమర్జెన్సీ విధించిన తర్వాతనే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ ఆమోద

View More

భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

భారత-చైనా సరిహద్దు ఘర్షణలపై ప్రతిరోజూ తీవ్ర చర్చలు , వాదోపవాదాలు జాతీయ మీడియాలో చూస్తున్నాము. అందులో గమనించాల్సిన అంశమేమంటే ఎప్పుడూ చురుకుగా పాల్గొనే కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు కనబడకపోవటం. అదేదో క

View More

జమ్మూ-కాశ్మీర్ జాతీయ స్రవంతి లో భాగస్వామ్యమవుతుందా?

గత ఆగస్టు లో జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్విభజన చేయటం, ఆర్టికల్ 370, 35ఎ ని రద్దుచేయటం మోడీ 2.0 పాలనలో సంచలనాత్మక నిర్ణయాలు. దీని పర్యవసానం ఎలా వుంటుందో అప్పుడు ఎవర

View More

చైనా ఎత్తులను చిత్తు చేసేదేలా?

చైనా దౌత్యాన్ని అర్ధంచేసుకోవాలంటే చైనా చరిత్రని అధ్యయనం చేయాల్సి వుంది. చైనా ని ‘మిడిల్ కింగ్డమ్’ అంటారు. చైనా అంటే ఇప్పుడున్న చైనా కాదు. ఈశాన్య ప్రాంతం లోని మూడు ప్రావిన్సులు మంచూరియా గా

View More

మత సామరస్యం – పరిష్కారమార్గాలు(చివరి భాగం)

ఇప్పటివరకు వైవిధ్యభరితమైన భారత దేశంలో మతాలూ, మత ఘర్షణలు ఎలా పరిణతిచెందాయో దానివలన దేశం ఏ విధంగా నష్ట పోయిందో చూసాము. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సి వుంది. భారత భూమి ప్రపంచంలో ఎన్నో మతాల పుట్టు

View More

మత సామరస్యం-వివాదాస్పద అంశాలు (భాగం 10)

ఇప్పటివరకు  స్వాతంత్ర భారతావనిలో దేశం ఎదుర్కొన్న అతిపెద్ద సామాజిక సమస్య మతం మాటున జరుగుతున్న ఆవేశకావేశాలు , వివాదాలు, వుద్రిక్తలు, ఘర్షణలు. అవి ఎలా జరుగుతున్నాయో వివరణాత్మకంగా చర్చించుకున్నాము. చివరగా

View More

ఆంధ్ర బిజెపి కి కొత్త నేత కావాలి

దేశంలో బిజెపి హవా వీస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో దాని వూసేలేదు. దీనికి రెండు కారణాలు. ఒకటి అధికారం లో బలమైన నాయకులు వుండటం. రెండు, బిజెపి స్థానిక నాయకత్వంపై ప్రజల్లో ఆదరణ లేకపోవటం, ముఖ్యంగా ఆంధ్రా లో.

View More