ఆరోగ్యం/జీవనం
-
ఈ లక్షణాలు ఉంటే కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకూడదా..?
కరోనా మహమ్మారికి చెక్ పెట్టే కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దేశంలో లక్షల సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా కొంతమందిలో మాత్రం స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్స్…
-
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తప్పనిసరిగా తీసుకోవాలా..?
గతేడాది నుంచి భారత్ లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టే దిశగా భారత్ లో అడుగులు పడుతున్నాయి. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా దేశంలోని మూడు లక్షల…
-
ఏలూరులో మళ్లీ వచ్చిన వింత వ్యాధి.. బాధితుల సంఖ్య ఎంతంటే..?
కొన్ని రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరును వింత వ్యాధి గజగజా వణికించిన సంగతి తెలిసిందే. తాజాగా జిల్లాలోని భీమడోలు మండలంలొని పూళ్ల అనే గ్రామంలో వింతవ్యాధికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి.…
-
టమోటాలు తింటే ఆ సమస్య వస్తుందని ప్రచారం.. నిజమేనా?
సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో దొరికే కూరగాయలలో టమోటాలు ముందువరసలో ఉంటాయి. దాదాపు అన్ని వంటకాల్లో టమోటాను వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. టమోటాలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. టమోటాలు…
-
మధుమేహాన్ని వేగంగా తగ్గించే ఆహార పదార్థాలు ఇవే..?
ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో మధుమేహ రోగుల సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల మూడు పదుల వయస్సులోపు ఉన్నవాళ్లు సైతం టైప్ 2…
-
సపోటా పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో లభ్యమయ్యే పండ్లలో సపోటా పండ్లు ముందువరసలో ఉంటాయి. సపోటా పండ్లను చికూ అనే పేరుతో కూడా పిలుస్తారు. సపోటా పండ్లు ఎక్కువ కేలరీలను కలిగి ఉండటంతో పాటు…
-
క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో లభించే కూరగాయలలో క్యారెట్ కూడా ఒకటి. కొందరు క్యారెట్ ను పచ్చిగా తింటే మరి కొందరు జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. క్యారెట్ ద్వారా శరీరానికి కావాల్సిన…
-
బట్టతల సమస్యతో బాధ పడుతున్నారా.. పరిష్కార మార్గాలివే..?
దేశంలోని పురుషుల్లో 40 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో చాలామంది బట్టతల సమస్యతో బాధ పడుతున్నారు. కొందరికి జన్యు సమస్యల వల్ల బట్టతల వస్తే మరి కొందరికి కాలుష్యం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం…
-
నోరు, నాలుకపై ఈ లక్షణాలు ఉన్నాయా.. కరోనా సోకినట్టే..?
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. లాక్ డౌన్ నిబంధనలు పూర్తిస్థాయిలో సడలించినా కరోనా కొత్త కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం. అయితే కరోనా ఉధృతి తగ్గినా…
-
కాకరకాయ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
మనలో చాలామంది కాకరకాయను తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. రుచికి చేదుగా ఉంటుందనే కారణం వల్ల కాకరకాయను చాలామంది దూరం పెడతారు. కొంతమందికి కాకరకాయ నచ్చకపోయినా మరి కొంతమంది మాత్రం కాకరకాయను ఎంతో ఇష్టంగా తింటారు.…