అప్పటి ముచ్చట్లు

 • Senior Actress Srividya

  ఆమె.. పద్దతికి ప్రతిరూపం, ఆమె అందం.. ఆరాధించే అపురూపం !

  ఆమె రూపం పద్దతికి ప్రతిరూపం, ఆమె అందం ఆరాధించే అపురూపం. ఆ రోజుల్లో అంటే ముప్పై ఐదేళ్ల క్రితం.. ఆమె సినిమాల కోసం అప్పటి ప్రేక్షకులు థియేటర్ల దగ్గర క్యూలో ఉండేవారు. నిజానికి ఆమె…

 • EVV Satyanarayana

  ఆ దర్శకుడెప్పుడు అర్ధరాత్రి రెండింటికే.. !

  ‘ఈవీవీ సత్యనారాయణ’ నిజమైన శ్రమజీవి. సినిమా ఇండస్ట్రీలో వందల మందికి పని కల్పించి, ఎంతోమందికి బతుకునిచ్చిన గొప్ప దర్శకుడు. ఈవీవీ ఏమి చేసినా ప్రత్యేకతే. ముఖ్యంగా ఈవీవీలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే.. ప్రతి…

 • Ajith Kumar and Shalini

  లవ్ సీన్ చేస్తూ నిజంగానే ప్రేమలో పడిన స్టార్స్ !

  మాజీ హీరోయిన్ షాలిని.. అదేనండీ ‘సఖి’ సినిమా హీరోయిన్. ఎలా మర్చిపోతారు లేండి.. ఆమె నటన అంత సహజంగా ఉంటుంది మరి, ఆమె హావభావాలు అంత అర్ధవంతంగా ఉంటాయి. అందుకే అప్పట్లో షాలినికి విపరీతమైన…

 • Venkataratnam-Shobhan Babu

  ఆ కుర్రాడి కోసం శోభన్ బాబు వాదులాట !

  ‘దర్శకుడు మధుసూదనరావు’ దగ్గర ఒక కుర్రాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆ కుర్రాడు అంటే మధుసూదనరావుకి బాగా నమ్మకం. అందుకే, తను షూట్ చేయాల్సిన కొన్ని సీన్స్ ను, సాంగ్స్‌ ను ఆ…

 • Mugguru Monagallu Movie

  వారి వల్ల మెగాభిమానులకు గొప్ప అనుభూతి !

  ‘చిరంజీవి’ మెగాస్టార్ గా టాలీవుడ్ ని శాసిస్తున్న రోజులు అవి. వరుస కమర్షియల్ సినిమాలతో చిరు ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ వెళ్తున్నారు. అయితే చిరుకి చిన్న అసంతృప్తి. అందుకే, కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో…

 • missamma movie details

  సినీ ప్రముఖులకు కళ్ళు తెరిపించిన సినిమా !

  తెలుగు సినీ చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలిచిపోయిన సినిమాల్లో ‘మిస్సమ్మ’ది ప్రత్యేక స్థానం. నిజానికి ఈ సినిమా కథ ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంటుంది. ‘అసలు 1955 కాలం నాటి రోజుల్లో ఇలాంటి కథ…

 • nageswara rao kaikala satyanarayana

  నవరస నటసార్వభౌముడి పై ‘అక్కినేని’ ఫైర్‌ !

  ‘అక్కినేని నాగేశ్వరావు’ సినిమాలు తగ్గిస్తున్న రోజులు అవి. చిరంజీవి, మోహన్ బాబు లాంటి కుర్రాళ్ళు ఎదుగుతున్న రోజులు కూడా అవే. అందుకే, అక్కినేని ఓ నిర్ణయానికి వచ్చారు. మంచి కథ దొరికితేనే సినిమా చేద్దాం,…

 • SV Rangarao Kotha Kapuram

  సార్ ఇంకా సమాధిలోనే ఉన్నారు !

  సూపర్ స్టార్ కృష్ణ ‘కొత్త కాపురం’ అనే సినిమా చేయడానికి సన్నద్ధం అయ్యారు. అయితే, ఆ సినిమాలో హీరోయిన్‌ తండ్రి పాత్ర కీలకమైనది. కాబట్టి.. ఆ పాత్రకు ఎస్‌.వి. రంగారావుగారు అయితేనే న్యాయం జరుగుతుంది…

 • ఆ రాత్రి నుండే చిరంజీవి పై నమ్మకం పెరిగింది !

  చిరంజీవి హీరోగా ఎదుగుతున్న రోజులు అవి. ‘ఇదిగో చిరంజీవి, డి.కామేశ్వరిగారు అనే అతను రాసిన ‘కొత్త మలుపు’ అనే నవలను, మనం ‘న్యాయం కావాలి’ అనే టైటిల్ తో సినిమాగా చేస్తున్నాం, రెడీగా ఉండు’…

 • Director Kodandarami Reddy

  ఆ మాటే గొప్ప దిగ్గజ దర్శకుడ్ని అందించింది !

  డైరెక్షన్ ఛాన్స్‌ అంటే ఈ రోజుల్లో ఈజీ అయింది గానీ, ఆ రోజుల్లో.. అంటే ముప్పై ఏళ్ల కిందటి మాట. అప్పట్లో కొత్త దర్శకుడి మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టి సినిమా తీసే ధైర్యం…

 • DV Narasa Raju

  ఆ నవ్వులకు కారణం ఆయన కలం బలమే !

  అలనాటి దిగ్గజ సినీ రచయితలలో ‘డి.వి. నరసరాజు’ది ప్రత్యేక స్థానం. తెలుగు రచయితల వర్గానికి ఆయనో భీష్మాచార్యుడు. ఆయన గురించి క్లుప్తంగా చెప్పుకుంటే.. నేడు రచయితలకు సంఘం ఉంది అంటే.. ఆ రోజుల్లో మద్రాసులో…

 • చిరంజీవి ‘హనీ హౌస్’లో బాలయ్య షూటింగ్ !

  అవి ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా షూటింగ్ మొదలవుతున్న రోజులు. సినిమా మొత్తం గ్రామీణ వాతావరణంలో జరుగుతుంది. కానీ, సినిమాని మద్రాసులోనే షూట్ చేయాల్సిన పరిస్థితి నిర్మాతది. మరి ఏమి చేయాలి ?…

Back to top button