Uncategorized

 • రేవంత్ ఇంటి వద్ద అందుకే పోలీసు బలగాలు.. ఏసీపీ

  తనను హౌస్ అరెస్టు చేశారంటూ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ కు లేఖ రాయడంపై పోలీసులు స్పందించారు. ఈ మేరకు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు…

 • దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

  ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు బోనం తీసుకొచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని  దర్శించుకొని బంగారు పాత్రలో బోనం సమర్పించారు. ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో…

 • Revanth Reddy

  సీఎస్ సోమేశ్ పై రేవంత్ సంచలన ఆరోపణలు

  సీఎస్ సోమేశ్ కుమార్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమేశ్ కుమార్ ఏపీ కేడర్ వ్యక్తి అని చెప్పారు. సోమేశ్ ఏపీకి వెళ్లాలని క్యాట్ తీర్పు ఇచ్చినా ఆయనను సీఎం కేసీఆర్ సీఎస్…

 • కేసీఆర్ ను పొగిడిన ఆంధ్రా మంత్రి

  యాదాద్రి ఆలయ పునర్నిర్నాణం అత్యుద్భుతమని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామిని మంత్రి దర్శించుకుని ఆయన పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్ లో…

 • పంత్ కు అండగా గంగూలీ

  టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అండగా నిలిచారు. ప్రస్తుతం నిబంధనలు మారాయని తెలిపారు. నిజ జీవితంలో పూర్తిగా మాస్కులు ధరించడం కష్టమని వెల్లడించారు.…

 • అక్కడ టాయిలెట్స్ వినియోగిస్తే మనకే డబ్బులిస్తారట

  మరుగుదొడ్డిని వినియోగించుకుంటే కొంత డబ్బులు వసూలు  చేస్తారు. కానీ దక్షిణకొరియాలో మాత్రం తిరిగి మనకే నగదు ఇస్తున్నారు. ఉల్సాన్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పట్టణ, పర్యావరణ ఇంజీరింగ్ ప్రొఫెసర్…

 • ఏపీ ప్రభుత్వవిప్ ను అడ్డుకున్న టీఎస్ పోలీసులు

  కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి పులిచింతల ప్రాజెక్టు వెళుతున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ముక్త్యాల గ్రామ శివారులోని తెలంగాణ పోలీసులు ఆయనను ఆపేసి ఏపీ భూభాగం వైపు నుంచి…

 • 41వేల కరోనా కేసులు.. 41 వేల రికవరీలు

  దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే తాజాగా కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. నిన్న 18, 43,500…

 • నాకు కొడుకు పుట్టాడు.. షాక్ ఇచ్చిన హీరోయిన్ !

  తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని మలయాళి ముద్దుగుమ్మ ‘మియా జార్జ్‌’. తెలుగు రెగ్యులర్ ప్రేక్షకులకు ఈ భామ తెలియకపోయినా తెలుగు నెటిజన్లకు మాత్రం ఈ భారీ బ్యూటీ బహు బాగా తెలుసు. అయితే…

 • రెండో భర్త పై కేసు పెట్టిన ప్రముఖ నటి !

  తమిళ నటి రాధ తన రెండో భర్త పై ఫిర్యాదు చేసిన వ్యవహారం ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తతంగం నెటిజన్లు ఇంకా మరవకముందే..…

 • ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.. సోము వీర్రాజు

  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నుంచి జయంతి వరకు 14 రోజుల పాటు బీజేపీ దేశ వ్యాప్తంగా మొక్కలు నాటే…

 • హైదరాబాద్ లో టీకా టెస్టింగ్ సెంటర్.. కిషన్ రెడ్డి

  నెల రోజుల్లో హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పీఎం కేర్స్ నిధులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దిల్లీలో ఆయన మీడియాతో…

Back to top button