జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు విడుదల

CBSE Inter results released

సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలిలాతను సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకుషన్ విడుదల చేసింది. విద్యార్థులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in లో ఫలితాలను చూడవచ్చు. దాంతో పాటు digilocker.gov.in డిజిలాకర్ యాప్ లో ఫలితాలను చూసుకునే వీలుంది. అందుకోసం విద్యార్థులు రోల్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది.

Back to top button