తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్మిర్చి మసాలా

తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

 

రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అన్నిజిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేకించి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలుజలమయం కావడం, చెట్లు విరిగి పడిపోవడం, విద్యుత్‌స్తంభాలుకూలడం, వంటి సంఘటలతో సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగే అవకాశం వుంది.

Also Read : వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?

Back to top button