తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

CM KCR: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

CM KCR unveiled the national flag at Pragati Bhavan

ప్రగతి భవన్ లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Back to top button