జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

చహల్, గౌతమ్ లకు కరోనా పాజిటివ్

Corona positive for Chahal and Gautam

టీ20 సిరీస్ ఓటమితో బాధతో ఉన్న భారత జట్టుకు మరోషాక్ తగిలింది. తాజాగా భాతర స్పిన్నర్ యజ్వేంద్ర చహల్, కె. గౌతమ్ లకు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ఇప్పటికే చహల్, గౌతమ్ లు క్వారంటైన్ లో ఉన్నారు. కాగా రెండో టీ20 మ్యాచ్ కు ముందు కృనాల్ పాండ్యా కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. కృనాల్ తో క్లోజ్ గా ఉన్న 8 మందిని క్వారంటైన్ కు తరలించగా అందులో చహల్, గౌతమ్ లు కూడా ఉన్నారు. తాజాగా వీరు కరోనా బారీన పడడంతో మరోసారి ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Back to top button