జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

బాబా రామ్ దేవ్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Delhi High Court issues notice to Baba Ramdev

యోగా గురువు బాబా రామ్ దేవ్ కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసు ఇచ్చింది. కోవిడ్-19 కు చికిత్సలో అల్లోపతి విధానాన్ని విమర్శించినందుకు ఆయనపై దాఖలైన పిటిషన్  పై ఈ చర్య తీసుకుంది. అల్లోపతితోపాటు, అల్లోపతి వైద్యులపై తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 10న జరుగనుంది.

Back to top button