క్రీడలుజనరల్బ్రేకింగ్ న్యూస్

ఢిల్లీకే టాస్: చెన్నై వికెట్లు టపటపా

Delhi toss: Chennai wickets fall

ఐపీఎల్ లో రెండో మ్యాచ్ ముంబైలో జరుగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో గురు శిష్యులు ధోని, రిషబ్ పంత్ లు కెప్టెన్లుగా తలపడుతున్నారు.

ముందుగా ఈ మ్యాచ్ లో ధోని టాస్ వేయగా.. రిషబ్ పంత్ టాస్ నెగ్గాడు. మొదట ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది.

అయితే టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ టపటపా వికెట్లు కోల్పోయింది. తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయింది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ లు ఇద్దరూ ఔట్ అయిపోయారు.

చెన్నై టీంలో అందరూ వెటరన్, సీనియర్లు ఉండడంతో టీం ముందుకు సాగేలా కనిపించం లేదు. ఢిల్లీ అంతా రిషబ్ పంత్ లాంటి యాక్టివ్ ఇండియన్ ప్లేయర్లు ఉండడంతో ఆట రంజుగా సాగుతోంది. ఈ టీ20లో ఢిల్లీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

Back to top button