తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

డీకే అరుణ అరెస్ట్

DK Aruna arreste at kalvakurthy water project.

వనపర్తి జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ జాతీయ నేత డీకే ఆరుణను పోలీసులు అరెస్టు చేశారు. మొదట బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీకే అరుణతో పాటు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఇదే ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శిం సంపత్‌ ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు.

Back to top button