బ్రేకింగ్ న్యూస్మిర్చి మసాలాసినిమా బ్రేకింగ్ న్యూస్

లక్ష్మణుడు ఎవరో తెలుసా..?

లక్ష్మణుడి పాత్ర కోసం అథర్వ మురళి

aatharva murali,

ఓం రౌత్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఆధి పురుష్ లో లక్ష్మణుడి పాత్ర కోసం అథర్వ మురళి ని తీసుకుంటారని తెలుస్తుంది. అథర్వ మురళి గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీఖాన్ కాగా సీత పాత్ర కోసం చాల మందిని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. 400కోట్లతో నిర్మిస్తున్న ఇ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది.

Also Read : ‘ర‌కుల్ ప్రీత్ సింగ్’.. మళ్ళీ అడవిలోకి  !     

Back to top button