అత్యంత ప్రజాదరణవైరల్సినిమా

వైరల్: పైన ఏం లేకుండా హీరోయిన్ ఫొటోలు

సినీ ఇండస్ట్రీలో అశ్లీల హద్దులు చెరిగిపోతున్నాయి. ఇండస్ట్రీలో అశ్లీలాన్ని ప్రశ్నించేవారికి షాకులు ఇచ్చేలా హీరోయిన్ల చర్యలు ఉంటున్నాయి. అమ్మాయిలు ఇలానే ఉండాలి.. ఈ దుస్తులే ధరించాలని.. హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ లపై దుమ్మెత్తిపోసే వారికి ఈ హీరోయిన్ గట్టి సమాధానం ఇచ్చింది. హీరోయిన్లు డ్రెస్సులపై ట్రోల్స్ చేసేవారికి .. శరీరాకృతిపై విమర్శలు చేసే వారికి బెంగాలీ నటి స్వస్థికా ముఖర్జీ గట్టి షాక్ ఇచ్చింది.

ఫఖీ సినిమాలో 2001లో బెంగాలీ సినిమా ఇండస్ట్రీలోకి స్వస్థికా ముఖర్జీ ఎంట్రీ ఇచ్చింది. ‘మస్తాన్’తో స్టార్ హీరోయిన్ అయ్యింది. ‘పాతాళ్ లోక్, బ్లాక్ విండోస్’ వంటి హిందీ వెబ్ సిరీస్ లతో ఓటీటీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.

ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో హీరోయిన్ స్వస్థికా హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఈ సందర్భంగా పోస్టుపై ‘ప్రతి శరీరం అందమైనదే.. కొందరు తమ ఫొటోలకు మెరుగులు దిద్ది వాటిని అందంగా చేస్తారు. కానీ నేను అలా చేయను.. నాకు అలాంటి అవసరం లేదు. నా శరీరం ఎలా ఉందో అలాగే చూపించడానికి ఇష్టపడుతాను .. మీరు కూడా అలాగే చేయండి’ అంటూ స్వస్థిక తన బ్యాక్ మొత్తం బట్టలు విప్పేసి అద్దం ముందు నిలబడి షాకింగ్ ఫొటోను పోస్టు చేసింది. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఈ మధ్య కాలంలో హీరోయిన్ల అందాలు, క్యారెక్టర్ పై.. ధరించే దుస్తులపై తరచుగా చేస్తున్న కామెంట్లకు వ్యతిరేకంగానే ఈ హీరోయిన్ ఇలా బ్యాక్ విప్పి చూపించి నిరసన తెలిపిందని పలువురు అంటున్నారు.

Back to top button