జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి

Four children died of suffocation

ఉత్తరప్రదేశ్ లోని సింగౌలితగా గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటి బయట పార్కు చేసిన కారులో ఐదుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో కారు లాక్ అయిపోయింది. దీంతో ఊపిరాడక ఐదుగురిలో నలుగురు చిన్నారులు ప్రాణాుల కోల్పోయారు. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మరణించిన వారంతా పదేండ్ల లోపు వయసున్న వారే అని పోలీసులు తెలిపారు. ఊపిరాడకనే పిల్లలు మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Back to top button