ఇంటర్నేషనల్

క్యాపిటల్ ముట్టడి ఘటనలో నలుగురు మృతి

Four killed in protest against biden winning

అమెరికాలోని క్యాపిటల్ భవనం వద్ద చోటు చేసుకున్న ఘటనలో నలుగురు మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ క్యాపిటల్ భవనంలో సమావేశమైన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ ఈ నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే యథ్నంలో భాష్పవాయువును ప్రయోగించారు. ఈ క్రమంలో ఓ మహిళ మరణించింది. మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డవారిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Back to top button