తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..

Ghora road accident in Sangareddy

సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు ఎదురెదురుగా ఢీకొన్న  ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహికళలు, ఇద్దరు పురుషులు, ఓ బాలుడు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Back to top button