జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

అమెరికా-రష్యా సంబంధాల్లో గొప్ప ముందడుగు.. జో బైడెన్

Great breakthrough in US-Russia relations: Joe Biden

అమెరికా రష్యా సంబంధాల్లో మంచి ముందడుగు పడబోతోందనే నమ్మకాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యక్తం చేశారు. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడినపుడు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ తో తాను త్వరలోనే సమావేశం కాగలనని నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి నిర్ధిష్ట సమయం కానీ, స్థలం కానీ లేవన్నారు. వీటిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ తో జూన్ లో జో బైడెన్ సమావేశమవుతారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Back to top button