తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీర్

హైదరాబాద్ లోని దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం 184కోట్లతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని శుక్రవారం సాయంత్రం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీర్ ప్రారంభించారు. ఇది ఆసియాలోనే 2వ అతిపెద్ద కేబుల్ బ్రీదే కావడం విశేషం. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మేయర్ భోంతు రామ్ మోహన్ రాష్ట్ర మంత్రులు త్తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button