జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్మిర్చి మసాలా

ఐడియా చెప్పండి… రూ.50 లక్షలు గెలవండి

గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాను పర్యవేక్షించేందుకు

rupees

తెలివైన యువతకు కేంద్ర ప్రభుత్వం రూ.50లక్షలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాను పర్యవేక్షించేందుకు స్మార్ట్ వాటర్ సప్లై మెజర్ మెంట్ అండ్ మానిటరింగ్ వ్యవస్థను  అభివృద్థీ చేసే పోటి  నిర్వహిస్తోంది ఆసక్తిగల బృందాలు ఇందులో  పాల్గోనవచ్చు. విజేతకు రూ.50లక్షలతో పాటు  ఫండింగ్ కూడా లభిస్తుంది. రిజిస్ట్రేషన్ కు ఆక్టోబరు 5  ఆఖరు తేది.

Also Read : ఆంధ్రాలో ఆధార్ లేని వాళ్లే తెలుగుదేశంలో ఉంటారంటున్న టీడీపీ ఎమ్మెల్యే..?

Back to top button