జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

అదే జరిగితే దేశంలో కరోనా థర్డ్ వేవ్.. ఎయిమ్స్

If the same happens in the country Corona Third Wave: Aims

కరోనా వైరస్ కనుక ఇలానే చెలరేగుతూ రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునేలా అభివృద్ధి చెందితే దేశం థర్డ్ వేవ్ ను చూడాల్సి వస్తుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ లు విధించడం పై మాట్లాడుతూ వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు నిర్ణీత కాలం పాటు లాక్ డౌన్ విధించడం అవసరమేనని నొక్కి చెప్పారు.

Back to top button