ఇంటర్నేషనల్బ్రేకింగ్ న్యూస్సినిమాహాలీవుడ్

నా బయోపిక్ కు నేనే డైరెక్టర్ ను

madonna

హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ మడోన్నా జీవితం ఆధారంగా రూపొందించనున్న చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు అని హాలీవుడ్ లో చాల రోజాలుగా చర్చ జరుగుతుంది. అయితే తన జీవిత కథ ద్వారా రూపొందించనున్న చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని నా జీవితంలో జరిగిన సంఘటనలను నా కన్నా బాగా ఎవరు రూపొందిస్తారు అని పేర్కన్నారు. ఈ సినిమాలో ఎక్కువగా మ్యూజిక్ పైన్ దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. గతంలో దర్శకత్వం చేసిన అనుభవం ఆమె సొంతం.

Also Read: ‘బుర్రిపాలెం’ మనసు గెలిచిన మహేశ్‌ బాబు

Back to top button