క్రీడలుజాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

ఐపీఎల్: ముంబై ఓటమి.. బెంగళూరుదే తొలి విజయం

IPL: Mumbai defeat .. Bangalore's first victory

ఐపీఎల్ తొలి మ్యాచ్ లో బెంగళూరు సంచలన విజయం సాధించింది. ఉత్కంఠ ఊపేసిన ఈ మ్యాచ్ లో ముంబై చివరి బంతి వరకు పోరాడింది. చివరి 1 బంతికి ఒక్క రన్ చేయాల్సిన దశలో బెంగళూరు చివరి బ్యాట్స్ మెన్ చేసి విజయం సాధించారు.

ఇక బెంగళూరు విజయంలో డివిలియర్స్ 48, మ్యాక్స్ వెల్ 39, కోహ్లీ33 పరుగులతో విజయానికి బాటలు వేశారు. చివర్లో హర్ష పటేల్ క్రీజులో ఉండి 1 రన్ తీసి విజయానికి బాటలు వేశారు.

ఇక అంతకుముందు ముంబై ఇండియన్స్ 159 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హర్షల్ పటేల్ చివరి ఓవర్లలో వరుసగా 5 వికెట్లు తీసి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి బంతికి బెంగళూరు గెలిచి చరిత్ర సృష్టించింది. పోయిన సారి ఐపీఎల్ చాంప్ ముంబై తొలి మ్యాచ్ లో ఓడిపోయింది. ముంబై బ్యాట్స్ మెన్ లలో లిన్ 49, సూర్య 31 పరుగులతో కీలక పాత్ర పోషించారు.

Back to top button