తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

Telangana: తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

It will rain for the next three days in Telangana

తెలంగాణలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంిచ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రేపు, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర ఏపీ తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

Back to top button