తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్మిర్చి మసాలా

ఏమాత్రం ప్రయోజనం లేని బిల్లు…

రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ

keshavarao

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదని రాజ్యసభ టీఆర్‌ఎస్‌ ఎంపీ కే.కేశవరావు ఆరోపించారు. వ్యవసాయ బిల్లును ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ బిల్లు ద్వారా వ్యవసాయంలోకి కూడా కార్పొరేట్‌ శక్తులు ప్రవేశిస్తాయని అన్నారు. వ్యవసాయం, సంబంధిత రంగాల అంశాలు ఎప్పుడూ రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు.

Back to top button