టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

మళ్ళీ షేక్ చేసింది.. ఇక పవన్ సినిమాలో పీక్స్ అట !


‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్’.. ఈ పేరు వినగానే కుర్రాళ్ళ హృదయాలు లయ తప్పుతున్నాయి. అంతగా ఈ ముదురు బ్యూటీ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో హాట్ హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది, ఈ భామ వదిలిన ప్రతి ఫోటో వైరల్ అవుతుంది. మొత్తానికి తన హాట్ నెస్ తో అందాలను ఆరబోసి రసిక హృదయాలను రంజింపజేస్తోన్న ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా మళ్ళీ రెచ్చిపోయింది. ఇప్పటికే ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లన్నీ ఈ అమ్మడి అందాలతోనే నిండిపోయాయి.

అయినా సోషల్ మీడియాని వదిలిపెట్టేలా లేదు జాక్వెలిన్. రోజుకొక రకంగా తన గ్లామర్ షోను ప్రదర్శిస్తూ ముందుకుపోతుంది. ఇక ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో నటిస్తుంది. తన లుక్స్ కి తగ్గట్టుగానే సినిమాలో నర్తకి పాత్రలో నటిస్తోందట. అలాగే ఈ సినిమాలో గ్లామర్ షో విషయంలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేలా ఆమె ఎక్స్ పోజ్హింగ్ ఉంటుందట.

అందుకే ‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్’ కూడా ఓ రేంజ్ లో నర్తకి పాత్రలో జీవించేస్తోందని యూనిట్ చెబుతుంది. అయితే మోడరన్ గర్ల్ గా కనిపించే ‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్’, అప్పటి నర్తకిగా ఎలా కనిపిస్తోందో చూడాలి. ఏది ఏమైనా ‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్’ రచ్చ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుందిలే అని అంటున్నారు నెటిజన్లు. ఇక ‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్’ పలు చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. మరి పవన్ సినిమాతో మరోసారి తన సత్తా చాటేందుకే రెడీ అయింది.

ఎలాగూ తెలుగు సినిమా దర్శకనిర్మాతలకు పక్కంటి గంధపు సోయగాలు బాగా నచ్చుతాయి కాబట్టి… తెలుగులో ‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్’ ఫుల్ బిజీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు దర్శకులు ఈ భామకి తమ సినిమాలో సెకెండ్ లీడ్ హీరోయిన్ పాత్రలను ఆఫర్ చేస్తున్నారట. కానీ హీరోయిన్ గా అదరగొడుతున్న తనకు, అలాంటి రోల్స్ చేయడం ఇష్టం లేదని.. మెయిన్ రోల్స్ ను మాత్రమే ఒప్పుకుంటుంది.

Back to top button