ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్

‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’ ప్రారంభం

'Jagannanna YSSAR Badugu Vikasam' launched by cm

‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’ పుఏరిట రూపొందించిన కార్యక్రమానికి సోమవారం ఏపీ ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, వారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం పారిశ్రామిక పార్కుల్లో భూములు కేటాయించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు మంచి జరగాలన్నారు. వారు సొంతంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు.

Back to top button