తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

ఉద్యోగం పోయిందని.. కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య

Job lost .. Contract employee commits suicide

జగిత్యాల మున్సిపాలిటీలో ఉద్యోగం పోవడంతో ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. చిట్ల శేఖర్ అనే వ్యక్తి జగిత్యాల మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కాంట్రాక్టు గడువు కొద్ది రోజుల క్రితం ముగిసిపోయింది. కానీ ప్రభుత్వం వీరిని రెన్యూవల్ చేయలేదు. దీంతో 8 మందని విధుల నుంచి తొలగించారు. అధికారులు. దీంతో మానసిక క్షోభకు గురైన శేఖర్.. ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు.

Back to top button