ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తీర్పు రిజర్వ్

Judgment Reserve on MPTC, ZPTC elections

AP High Court issued NBW

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీలు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును రిజర్వ్ చేసింది.

Back to top button