తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

కాసేపట్లో లాక్ డౌన్ మార్గదర్శకాలు విడుదల

Lockdown guidelines released shortly

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపట్నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కు సంబంధించిన మార్గదర్శకాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మిగతా 20 గంటలు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. అత్యవసరాలు, ఇతర వస్తువులు కొనుగోలుకు ఈ సమయంలో వెసలుబాటు కల్పించారు.

Back to top button