జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

రేపటికి వాయిదా పడిన లోక్ సభ

Lok Sabha adjourned till tomorrow

లోక్ సభ రేపటికి వాయిదా పడింది. జూలై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి తొమ్మిదోరోజు రెండు సభల్లో వాయిదాల పర్వ కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల వరకూ సభ్యుల నిరసనల మధ్య కొనసాగిన లోక్ సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన కార్యకలాపాలు శనివారానికి వాయిదాపడ్డాయి. సభలో విపక్ష నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, మాకు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

Back to top button