క్రీడలుజనరల్బ్రేకింగ్ న్యూస్

సన్ రైజర్స్ తో మ్యాచ్: టాస్ గెలిచిన ముంబై

Match against Sunrisers: Mumbai win toss

ఐపీఎల్ లో ఈరోజు సన్ రైజర్స్ కీలకమైన మ్యాచ్ ఆడనుంది. బలమైన ముంబై ఇండియన్స్ తో తలపడుతోంది. రెండు మ్యాచ్ లు ఓడిపోయిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో డూ ఆర్ డై అన్నట్టుగా తలపడబోతోంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో మాట లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ ఓడిన సన్ రైజర్స్ మొదట బౌలింగ్ చేయనుంది. ఛేదించనుంది.

ఇక ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. మార్క్ వుడ్ స్థానంలో న్యూజిలాండ్ బౌలర్ మిల్నే ను తీసుకున్నారు. అదొక్కటే మార్పు.

ఇక సన్ రైజర్స్ రెండు మ్యాచ్ లు ఓడిపోవడంతో నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ వార్నర్ ఆ నలుగురు ఎవరనేది టాస్ సమయంలో చెప్పలేదు. దీంతో ఎవరనేది ఆసక్తిగా మారింది.

Back to top button