జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

టాప్ 1లో కొనసాగుతున్న నీరజ్ చోప్రా

Neeraj Chopra continues in the top 1

నీరజ్ చోప్రా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. మూడో రౌండ్ లో 76.79 మీటర్లు విసిరినప్పటికి ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు. మొత్తంగా ఆరు రౌండ్ల తర్వాత తుది ఫలితం రానుంది. తొలి రౌండ్ లో 87.03 మీటర్ల దూరం విసిరి టాప్ 1 లో నిలిచాడు. సెకండ్ రౌండ్ లోనూ అదే జోరును 87.58 మీటర్ల దూరం విసిరి ఇప్పటికీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

Back to top button