జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

న్యూజిలాండ్ 249 ఆలౌట్

New Zealand 249 all out

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ పూర్తైంది. 249 పరుగులకు ఆ జట్టు ఆలౌటైంది. భారత బౌలర్లలో షమి నాలుగు, ఇషాంత్ మూడు, ఆశ్విన్ రెండు వికెట్లు తీయగా బూమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. కివీస్ బ్యాట్స్ మెన్ లో డెవాన్ కాన్వే (54), కేన్ విలియమ్సన్ (49 ) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా, చివర్లో టిమ్ సౌథీ (30) వేగంగా ఆడి టీమ్ ఇండియాపై ఆధిక్యం సంపాదించేలా చేశాడు. దాంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 32 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది.

Back to top button