జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

న్యూజిలాండ్ ఆరో వికెట్ డౌన్

New Zealand sixth wicket down

షమి మరోసారి మెరిశాడు. 82.1 ఓవర్ కు గ్రాండ్ హోమ్ 13 పరుగుల వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దాంతో ఆ జట్టు 162 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. కాగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ 28 పరుగులతో పట్టుదలతో బ్యాటింగ్ చేస్తున్నాడు. మరోవైపు కైల్ జేమీసన్ క్రీజులోకి వచ్చాడు.

Back to top button